Telangana Chief Minister, K Chandrasekhara Rao attended the wedding ceremony of Paritala Sriram a little while ago in Venkatapuram. KCR is accompanied by Tummala Nageshwara Rao and Errabelli Dayakara Rao, all who are colleagues of Paritala Ravi when in TDP. <br />ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిాల శ్రీరామ్-జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు. వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు హాజరయ్యారు. వివాహానికి హాజరైన అతిథులకు మంత్రి సునీత స్వయంగా స్వాగతం పలికారు.